Sundara kanda part 2 ms rama rao
Sundara kanda part 2 ms rama rao sundarakanda
Hostel part 2!
[ ప్రథమ భాగం – ద్వితీయ భాగం ]
తండ్రిమాట నిలుప రామచంద్రుడు
వల్కల ధారియై రాజ్యము వీడె .
సీతాలక్ష్మణులు తనతో రాగా
పదునాల్గేండ్లు వనవాసమేగె .
౧౫౧
ఖరదూషణాది పదునాల్గువేల
అసురుల జంపె జనస్థానమున .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౨
రాముడు వెడలె సీత కోర్కె పై
మాయ లేడిని కొనితెచ్చుటకై .
రామ లక్ష్మణులు లేని సమయమున
అపహరించె లంకేశుడు సీతను .
Sundara kanda part 2 ms rama rao
౧౫౩
సీతను గానక రామచంద్రుడు
అడవుల పాలై వెదకుచుండెను .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౪
రామసుగ్రీవులు వనమున కలిసిరి
మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి .
శ్రీరఘురాముడు వాలిని గూల్చెను
సుగ్రీవుని కపిరాజుగ జేసెను .
౧౫౫
సుగ్రీవులాన లంక చేరితి
సీతా మాతను కనుగొన గలిగితి .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౬
వానరోత్తముడు పలుకుట మానెను
జానకికెంతో విస్మయమాయెను .
భయము భయముగ నలువంకలు గని
మెల్లగ మోమెత్తి పైకి చూచెను .
Part two clothing
౧౫౭
శోభిల్లు శంశుపా శాఖలందున
బాలార్కుని వలె మారుతి తోచెను .
మారుతి రూపము చిన్నదైనను
తేజోమయమై భీతి గొల్పెను . ౧౫౮ | శ్రీ హనుమాను |
తల్లీ ! తెల్పుము నీవు యెవరవో
దేవ గ